- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి..
by Sumithra |
X
దిశ, వెబ్‌డెస్క్ : ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి నక్సలైట్లు, బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కొంటా బ్లాక్‌లోని కన్హాయిగూడ – గోపాండ్ జిల్లాలో సుక్మా అటవీ ప్రాంతంలో రెండు వర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి.
వివరాల ప్రకారం.. డీఆర్‌జీ, సీఆర్‌పీఎఫ్ సిబ్బంది బృందం అటవీ ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తుండగా.. బలగాలను గమనించిన మావోయిస్టులు వారిపైకి కాల్పులు జరిపారు. ఈ క్రమంలో బలగాలు ఎదురుదాడికి దిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లు సుక్మా ఎస్పీ సునీల్ శర్మ ధ్రువీకరించారు.
మంగళవారం ఉదయం 5 గంటలకు ఈ ఎన్‌కౌంటర్ ప్రారంభం కాగా.. ఆ తర్వాత సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఈ క్రమంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
Advertisement
Next Story