రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కూలీలు మృతి

by srinivas |
road accident
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రకాశం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం ఇద్దరు కూలీలను బలి తీసుకుంది. అద్దంకి ప్రధాన రోడ్డు మీదుగా వస్తున్న ఆటోను లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో ఆరుగురికి గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తు్న్నారు. లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.

Advertisement

Next Story

Most Viewed