- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఇద్దరు జర్నలిస్ట్ లు మృతి

X
దిశ,ఆర్మూర్, మేడ్చల్: నందిపేట్ మండల కేంద్రానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ కరోనా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. అశోక్ ఆంధ్రభూమిలో 25 ఏళ్లగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అతనికి కరోనాసోకింది. అలానే ఊపిరితిత్తులలో నుమేనియ రావడంతో హైదరాబాద్కు తరలించారు. అక్కడ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందాడు. మృతునికి ఇద్దరు పిల్లలు ఇంటికి పెద్దదిక్కు కోల్పోవడంతో ఆ కుటుబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అలానే ఆంధ్రజ్యోతి మేడ్చల్ జిల్లా యాప్రాల్ రిపోర్టర్ శ్రీనివాస్ శనివారం తెల్లవారు జామున మృతి చెందాడు. కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. యాప్రాల్ ఆంధ్రజ్యోతికి ముందు అనేక సంవత్సరాలు ఈనాడులో రిపోర్టర్ గా పనిచేశారు.
Next Story