- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇద్దరు చిన్నారుల ప్రాణం తీసిన ఫుట్ బాల్
X
దిశ, ఆదిలాబాద్: వ్యవసాయ బావిలో పడిన ఫుట్‌బాల్‌ను తీసే క్రమంలో ఇద్దరు చిన్నారులు నీట మునిగి మృతిచెందిన సంఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం కన్నేపల్లి గ్రామంలో హర్షిత్ (8), విఘ్నేశ్(9)లు శనివారం స్నేహితులతో కలిసి ఫుట్ బాల్ ఆడుతుండగా బంతి బావిలో పడింది. దాన్ని తీసే ప్రయత్నంలో ఇద్దరూ నీట మునిగి మృతిచెందారు. సెలవులకు అమ్మమ్మ ఇంటికి వచ్చిన ఇద్దరు చిన్నారులు మృతిచెందడం ఇరు కుటుంబాల్లో తీరని శోకం మిగిల్చింది. దండేపల్లి ఎస్సై శ్రీకాంత్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Next Story