- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మార్చి 8న TUWJ రాష్ట్ర మహాసభలు
by Ramesh Goud |

X
దిశ, హైదరాబాద్: మంత్రి ఈటల రాజేందర్‌ను శనివారం బీఆర్కే భవన్ సచివాలయంలో.. మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, జర్నలిస్ట్ యూనియన్ నేతలు కలిశారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్‌తో మార్చ్ 8న ఎన్టీఆర్ స్టేడియంలో జరుతున్న TUWJ రాష్ట్ర మహాసభ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా మంత్రి ఈటలను.. అల్లం నారాయణ, జర్నలిస్టు యూనియన్ నాయకులు ఆహ్వానించారు.
Next Story