- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నేటి నుంచి టీటీడీ కార్యకలాపాలు
by srinivas |

X
అమరావతి: లాక్‌డౌన్ నేపథ్యంలో ఇతర దేవస్థానాలతో పాటు టీటీడీ దేవస్థానం కూడా తాత్కాలికంగా మూసివేసిన విషయం తెలిసిందే. తాజాగా, లాక్‌డౌన్ నిబంధనలు సడలించిన నేపథ్యంలో టీటీడీలో పాలనా కార్యకలాపాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. అత్యవసర విభాగాల్లో వందశాతం, సాధారణ విభాగాల్లో 33శాతం సిబ్బంది హాజరుకావాలని టీటీడీ ఆదేశాలు జారీ చేసింది.
Tags : Tirumala thirupathi temple, activities, start, today, ap, staff
Next Story