- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ట్రంప్ నాకు శత్రువు కాదు..
X
దిశ, వెబ్ డెస్క్: విజయోత్సవ సభలో అమెరికా నూతన అధ్యక్షుడు బైడెన్ ప్రసంగించారు. ఈ గెలుపు అమెరికన్ల విజయమని అన్నారు. భవిష్యత్తు కోసం అమెరికన్లు ఓటు వేశారని తెలిపారు. మనం పూర్తి ఆధిక్యంతో గెలిచామని అన్నారు. అమెరికా చరిత్రలో ఇదో రికార్డ్ అని ఆయన అభివర్ణించారు. తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు. అమెరికన్ ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారని అన్నారు. ప్రజలు ఆశించిన పాలనను అందిస్తానని చెప్పారు. కరోనా పరిస్థితుల్లో ముందుకొచ్చి గెలిపించిన వారికి ధన్యవాదాలను తెలిపారు. ఇక నుంచి అమెరికాలో ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని అన్నారు. 7.4కోట్ల మంది మనకు ఓటు వేశారని అన్నారు. అమెరికా వర్ణ వివక్ష లేకుండా అమెరికాను అభివృద్ది చేసుకుందాం అని పిలుపు నిచ్చారు. ట్రంప్ తనకు శత్రువు కాదనీ…అమెరికా అభివృద్దికి ట్రంప్ సలహాలను తీసుకుంటాననీ తెలిపారు.
Advertisement
Next Story