- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘బోరిస్’త్వరగా కోలుకుంటాడు: ట్రంప్
by vinod kumar |
X
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తొందరలోనే కరోనా వైరస్ నుంచి కోలుకుంటాడని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. జాన్సన్ కు గత పది రోజుల క్రితం కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలింది. అప్పటి నుంచి స్వీయ నిర్బంధంలో ఉన్నప్పటికీ ఆరోగ్యం కుదటపడలేదు. దీంతో డాక్టర్లు అతన్ని మందుజాగ్రత్తగా ఆస్పత్రికి తరలించారు. ఆదివారం విలేకరులతో మాట్లాడిన ట్రంప్.. బోరిస్ జాన్సన్ నాకు చాలా మంచి మిత్రుడని, గొప్పనేత, గొప్ప వ్యక్తి అని కొనియాడారు. అతను వీలైనంత త్వరగా కోలుకోవాల ప్రార్థిస్తున్నట్టు చెప్పారు.
Tags: covid-19,Trump,Borris jhonson
Advertisement
Next Story