బల్దియాలో టీఆర్ఎస్ విజయకేతనం

by Shyam |
బల్దియాలో టీఆర్ఎస్ విజయకేతనం
X

దిశ ప్రతినిధి, వరంగల్: కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం బల్దియా మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో టీఆర్ఎస్ విజయ దుందభి మోగించింది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం టీఆర్ఎస్ 16, బీజేపీ 8, కాంగ్రెస్ 1, ఐఏఎఫ్ బీ ఒకరు గెలిచారు. 16 వార్డుల్లో అధికార టీఆర్ఎస్ అభ్యర్థులే జయకేతనం ఎగురవేశారు.

ఇప్పటి వరకు గెలిచిన అభ్యర్థుల వీరే..

టీఆర్ఎస్ అభ్యర్థులు….

6వ డివిజన్ చెన్నం మధు
7వ డివిజన్ వేముల శ్రీనివాస్
9వ డివిజన్ చీకటి శారద
11వ డివిజన్ దేవరకొండ విజయ లక్ష్మి
13 వ డివిజన్ సురేష్ జోషి విజయం
20వ డివిజన్ నరేందర్
23 డివిజన్ యెలగం లీలావతి
24 డివిజన్ రామ తేజస్విని
26 డివిజన్ బాల్నె సురేష్ టీఆర్ఎస్
28వ డివిజన్ గందె కల్పన విజయం
29 డివిజన్ గుండు సుధారాణి
51వ డివిజన్ బోయినిపెల్లి రంజిత్ రావు
54 డివిజన్ గుంటి రజిత
60వ డివిజన్ అభినవ్ భాస్కర్
61వ డివిజన్ ఎలకంటి రాములు
65వ డివిజన గుతులోతు దివ్యారాణ

బీజేపీ అభ్యర్థులు..

1డివిజన్ అరుణకుమారి
2వ డివిజన్ లావుడ్యా రవి
8వ డివిజన్ బైరి లక్ష్మీకుమారి
30 డివిజన్ రావుల కోమల
34వ డివిజన్ బైరి శ్యామ్ సుందర్
52 డివిజన్ అభ్యర్థి చాడ స్వాతి
59వ డివిజన్ గుజ్జుల వసంత
66వ డివిజన్ గురుమూర్తి శివకుమార్

ఇతరులు….

22 డివిజన్ ఐఏఎఫ్ బీ అభ్యర్థి బస్వరాజు కుమార్
10వ డివజన్ కాంగ్రెస్ తోట వెంకటేశ్వర్లు

Advertisement

Next Story

Most Viewed