- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కేంద్ర బృందం ముందే టీఆర్ఎస్, బీజేపీ ఘర్షణ
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తిలో కేంద్రబృందం ముందే టీఆర్ఎస్, బీజేపీ నేతలు ఘర్షణకు దిగారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన పంటలను పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర బృందం వివరాలు సేకరిస్తున్న క్రమంలో… రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీజేపీ నేతలు చెప్పారు. దీంతో బీజేపీ నేతల వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన టీఆర్ఎస్ నేతలు వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రంగ ప్రవేశం చేసిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
Advertisement
Next Story