- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
వర్షాకాలానికి సరికొత్త అర్థం చెప్పిన వైఎస్ షర్మిల.. నెట్టింట ట్రోల్ అవుతున్న వీడియో
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు YS షర్మిల మరోసారి ట్రోలింగ్‌గా మారారు. గతంలో పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర అని చెప్పి నవ్వుల పాలైన ఆమె.. తాజాగా వర్షాకాలానికి అలాంటి సమాధానమే చెప్పింది. విజయవాడలో పర్యటించిన షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. రైనీ సీజన్(Rainey Season) అంటేనే రైన్స్ వచ్చే సీజన్. కాబట్టి వీలైనంత వరకు ప్రికాషనరిగా ముందుకు ముందే ప్రభుత్వాలు, అధికారులు ఆలోచన చేసి డ్యామేజ్ కంట్రోల్ మోడ్‌లోనే రైనీ సీజన్ మొదలు నుంచి ఉండాలని కాంగ్రేస్ పార్టీ కోరుతుంది అని చెప్పేశారు. అంతే దీంతో నెటిజన్లు ఈ వీడియోను తెగ షేర్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
For Video : https://x.com/TeluguScribe/status/1831383573422821473
(VIDEO LINK CREDITS TO TELUGU SCRIBE X ACCOUNT)