ప్రపంచంలోనే అత్యంత పొట్టి బాడీబిల్డర్‌కు పెళ్లి..

by Mahesh |
ప్రపంచంలోనే అత్యంత పొట్టి బాడీబిల్డర్‌కు పెళ్లి..
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచంలోనే అత్యంత తక్కువ ఎత్తు ఉన్న బాడీ బిల్డర్ పెళ్లి చేసుకున్నాడు. అతని ఎత్తు.. 3 అడుగుల 4 అంగుళాలు మాత్రమే ఉన్న అతను 2021లో పొట్టి పోటీ బాడీబిల్డర్‌గా (పురుషుడు) గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను కైవసం చేసుకున్నాడు. కాగా ఇతను నాలుగేళ్ల క్రితం పరిచయమైన తన భాగస్వామి జయను పెళ్లి చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను జయను చూడగానే నాకు నచ్చింది. అని మోహిత్ చెప్పుకొచ్చాడు. కాగా వీరి వివాహానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed