- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Viral Video: అప్పుడే పుట్టిన బిడ్డపై భర్త ప్రేమ.. జలసీగా ఫీల్ అయిన భార్య.. వైరల్ అవుతున్న క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్
దిశ, సినిమా: సాధారణంగా ప్రతి భార్య తన భర్త ఈ ప్రపంచంలో ఎవరికీ చూపించని ప్రేమను తనకే చూపించాలని కోరుకుంటుంది. తనకు కాకుండా వేరే వాళ్లపై లవ్ చూపిస్తే తట్టుకోలేదు. చివరికి భర్త తమ కన్నబిడ్డ పై ఎక్కువగా ప్రేమ చూపించినా తట్టుకోలేని భార్యలు ఉంటారు. ప్రస్తుతం ఈ కోవకు చెందిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది.
(@HasnaZaruriHai) అనే X అకౌంట్‌లో షేర్ అయిన వీడియో ప్రకారం.. భర్త ఇటీవలే పుట్టిన బిడ్డపై ఎక్కువగా ప్రేమను ఒలక పోస్తున్నాడు. అలాగే ఆ చిన్నారిని వాకింగ్‌కి తీసుకొని వెళ్తున్నాడు. గారాబం చేస్తూ ఫుడ్ తినిపిస్తూ.. ఆ చిన్నారితో ఆడుకుంటున్నాడు. అలా అతని లవ్ మొత్తం చిన్నారిపైనే ఉంటుంది. ఇక ఇవన్నీ చూసిన భార్య చాలా దిగులుగా.. తన లైఫ్ పార్ట్‌నర్ తనను అస్సలు పట్టించుకోలేదని ఆమె బుంగ మూతి పెట్టుకుంటుంది. ప్రేమ, ఆప్యాయత ఓన్లీ బిడ్డకే షేర్ చేస్తున్నాడని, తనను మాత్రం పట్టించుకోవట్లేదని బాధగా క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తుంది. అలా బిడ్డ పుట్టిన తర్వాత భార్య భర్తల మధ్య ప్రేమ ఎలా మారుతుందో కళ్లకు కట్టినట్లు ఈ వీడియోలో తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అది చూసిన నెటిజన్లు అరేయ్ బాబు ఒకసారి అటు చూడరా లేకపోతే భూకంపం రాగాలా అని.. నిజంగా తన లైఫ్‌లోకి పాపాయి వస్తే మదర్‌కు ఇంపార్టెన్స్ తగ్గిపోతుందంటూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా 40 సెకన్ల నిడివి గల ఈ వీడియోకు 4 లక్షల 32 వేలకు పైగా వ్యూస్, 4వేల వరకు లైక్స్ వచ్చాయి.
दूसरा बच्चा नाराज हो गया
— HasnaZarooriHai🇮🇳 (@HasnaZaruriHai) August 12, 2024
😂😂😂😂😂😂 pic.twitter.com/MaYo1HeqGR
(video link credits to @HasnaZaruriHai X account)
- Tags
- viral video