- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆరుగురు భార్యలతో ఒకే బెడ్‌పై మన్మథుడు.. ఏకంగా రూ. 80 లక్షల ఖర్చుతో..!
దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం సమాజంలో చాలా మంది భార్య ఉండగానే ఇతర మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోవడం కామన్ అయిపోయింది. దీంతో ఇద్దరితో కలిసి ఉండలేక ఒకరిని వదులుకుని జీవిస్తున్నారు. అయితే ఓ వ్యక్తి మాత్రం ఏకంగా ఆరుగురు భార్యలతో ఒకే బెడ్‌పై సుఖాన్ని పొందాలనుకుని ఓ ఆశ్చర్యకరమైన ఆలోచన చేశాడు. తన ఆరుగురు భార్యలతో కలిసి ఒకే బెడ్‌పై పడుకున్నాడు. దీని కోసం ఏకంగా రూ. 80 లక్షలు ఖర్చు చేశాడు.
వివరాల్లోకి వెళితే.. బ్రెజిల్‌కు చెందిన ఆర్థర్ అనే వ్యక్తి 9 మంది మహిళలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అందులో ఆర్థర్ కంటే పెద్దవారు కూడా ఉండడం విశేషం. అయితే ఈ 9 మందిలో కొద్ది రోజుల క్రితం నలుగురు భార్యలు ఆర్థర్‌ను కలిసి విడాకులు తీసుకున్నారు. ఈ బాధను తట్టుకోలేక మరో 51 ఏళ్ల మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఆర్థర్‌ను వాళ్లతో ఒకేసారి సుఖపడాలన్న ఆలోచన వచ్చింది. తన భార్యలందరికీ సమానమైన ప్రేమను పంచాలనుకున్నాడు. అందుకోసం రూ. 80 లక్షలు ఖర్చు చేసి 20 అడుగుల మంచాన్ని ఆర్డర్ చేశాడు. దీనిని తయారు చేయడానికి దాదాపు 15 నెలలు పట్టిందని సమాచారం. అంతేకాకుండా ఈ బెడ్‌ను 950 స్క్రూలను ఉపయోగించారు. ఆర్థర్ ఆ మంచంపై భార్యలతో సుఖపడటం తో పాటు బెడ్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నెలకు రూ. 50 లక్షలు సంపాదిస్తున్నాడు.
Read more: