రైలులో రెచ్చిపోయిన జంట.. ఛీ అందరి ముందే ఆ గలీజ్ పని!

by Jakkula Samataha |   ( Updated:2024-06-13 09:29:53.0  )
రైలులో రెచ్చిపోయిన జంట.. ఛీ అందరి ముందే ఆ గలీజ్ పని!
X

దిశ, ఫీచర్స్ : ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇది ఎప్పుడు ఎక్కడ ఎలా పుడుతుందో ఎవరం చెప్పలేం. ఇక ఒకప్పుడు ప్రేమికులు ఎక్కువగా పార్కుల్లో కనిపించే వారు. కానీ ఇప్పుడు పబ్లిక్ ప్లేసెస్‌‌లో రొమాన్స్ చేస్తూ కనిపిస్తున్నారు. దీంతో వారిని చూసిన జనాలు తిట్టిపోస్తున్నారు. ఈ మధ్య ప్రేమికులు ఎక్కడ చూసినా రెచ్చిపోయి మరి రొమాన్స్ చేస్తూ దర్శనం ఇస్తున్నారు. పబ్లిక్ ప్లేస్ అని కూడా పట్టించుకోకుండా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల బస్సులో ఓ జంట రొమాన్స్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే అది మర్చిపోక ముందే మరో వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అయితే అక్కడ బస్సు, ఇక్కడ రైలు అంతే.

వీడియో చూస్తే.. ప్రేమికులు రైలులోని స్లీపర్ కోచ్‌లో ఒకే సీటుపై పడుకొని రొమాన్స్‌లో మునిగిపోయారు. టికెట్ చెకింగ్‌కు వచ్చిన టీసీ వారిని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అతను అక్కడే ఉన్నా వారు మాత్రం రొమాన్స్ నుంచి బయటకు రాలేదు. అంతే కాకుండా తోటిప ప్రయాణికులను కూడా పట్టించుకోలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఇది చూసిన వారు ఆ జంటను తిట్టిపోస్తున్నారు. పబ్లిక్‌గా ఇదేం పాడు పని వారిపై నిప్పులు చెరుగుతున్నారు. ఇక వీడియో చూసిన కొందరు మాత్రం ఇది రైలా లేక ఓయో రూమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుం ఈ వీడియో నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతోంది.

Advertisement

Next Story