- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎమ్మెల్యే చెప్పిండు.. కార్యకర్తలు చేసిన్రు
by Shyam |
X
దిశ, ఇబ్రహీంపట్నం: రాష్ట్ర మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పిలుపు మేరకు ఐదు లక్షల మొక్కలను నాటే కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో హరితహారం భాగంగా గ్రామాల్లో మొక్కలు నాటారు. గ్రామాల్లో కేటాయించిన హరితవనాల స్థలాల్లో పెద్ద ఎత్తున మెుక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, సీనియర్ నాయకులు, పలు గ్రామల సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామస్తులు, తదితరులు పాల్గోన్నారు.
Advertisement
Next Story