- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళా వ్యాపారి మిస్టేక్.. రతన్ టాటాకు ట్రాఫిక్ చలాన్లు
X
దిశ, వెబ్‌డెస్క్ : దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఓ మహిళా వ్యాపారి చేసిన తప్పు వలన ట్రాఫిక్ చలాన్లు మొత్తం ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటాకు వెళ్తున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకివెళితే.. రతన్ టాటా కారు నెంబర్‌ను ముంబైకు చెందిన మహిళా వ్యాపారి వినియోగిస్తుంది. అందుకు న్యూమరాలజీ కారణమని తేలింది. అయితే, ఆమె ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన ప్రతిసారి చలాన్లు రతన్ టాటాకు వెళ్తున్నాయి.ఈ విషయాన్ని టాటా గ్రూపు వ్యక్తులు ట్రాఫిక్ విభాగం దృష్టికి తీసుకెళ్లగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మహిళా వ్యాపారి తన BMW కారు నెంబర్ 1110 అయితే కేవలం 111 మాత్రమే నెంబర్ ప్లేట్ లో ఉంచి జీరోను తొలగించింది. అదే నెంబర్ రతన్ టాటాది కావడంతో ఈమె చేసే ట్రాఫిక్ వయోలేషన్ వలన చలాన్లు టాటాకు వెళ్లసాగాయి.
Advertisement
Next Story