- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
భారత్ లో 524 కరోనా కేసులు
by Shamantha N |
X
న్యూఢిల్లీ: మంగళవారం… ఈశాన్య రాష్ట్రాల్లో మొదటి కరోనా కేసుతో పాటు మహారాష్ట్ర, తెలంగాణ, గుజరాత్, కర్ణాటకలలో కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 500 మార్క్ ను దాటింది. మంగళవారం మధ్యాహ్నానికి మొత్తం కరోనా కేసుల సంఖ్య 524కు చేరింది. కరోనా కారణంగా ఇప్పటివరకు పదిమంది చనిపోయారు. మహారాష్ట్రలో అత్యధికంగా 101 కేసులు నమోదయ్యాయి. కేరళలో 95 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. తెలంగాణలో 36, కర్ణాటకలో 35 కేసులు నమోదయ్యాయి. ఇందులో విదేశీయులు 40 మంది ఉన్నారు. అలాగే 36 మంది ఈ వ్యాధి నుంచి బయట పడినట్టు సమాచారం. సోమవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 99 కేసులు నమోదవడం గమనార్హం.
Tags: coronavirus, death toll, cases, mount, india, northeast,
Advertisement
Next Story