- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేపు ‘షీసేఫ్ నైట్‌వాక్’
by Shyam |
X
‘మహిళలు-భద్రత’ అవగాహనా కార్యక్రమంలో భాగంగా రేపు సాయంత్రం 7 గంటలకు గచ్చబౌలి స్టేడియంలో ‘షీ సేఫ్ నైట్‌వాక్’ కార్య్రకమం నిర్వహిస్తున్నట్టు డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొనాలని ట్విట్టర్ వేదికగా ఆయన పిలుపునిచ్చారు. సైబరాబాద్ సీపీ విసి సజ్జనార్ కూడా ‘నైట్ వాక్’ను విజయవంతం చేయాలని కోరారు.
Advertisement
Next Story