- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఇవాళ ఈటల కాన్ఫరెన్స్.. పాల్గొనేవాళ్లు వీళ్లే
by Shyam |

X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ నేడు వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు, ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. కరోనా వైరస్ తోపాటు సీజనల్ వ్యాధులపై చర్చించనున్నారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఆయన అధికారులకు సూచించనున్నారు.
Next Story