- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణాలో కొత్త కరోనా కేసులెన్నంటే ?
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ర్ట వ్యాప్తంగా కొత్తగా మరో 357 కేసులు నమోదు కాగా, ఒకరు మృతి చెందారు. దీంతో కరోనా కేసుల మొత్తం సంఖ్య 6,56,455 కు చేరుకోగా, డిశ్చార్జ్ ల సంఖ్య 6,46,344కి పెరిగింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 96 తేలగా, ఆదిలాబాద్ లో 2, భద్రాద్రి కొత్తగూడెంలో 7,జగిత్యాలలో 12, జనగామ 6,భూపాలపల్లిలో 2,గద్వాలలో 1, ఖమ్మంలో 16, ఆసిఫాబాద్ లో 2,మహబూబ్ నగర్ లో 6, మహబూబాబాద్ లో 8, మంచిర్యాల 9, మెదక్ లో 2, మేడ్చల్ మల్కాజ్ గిరిలో 23, ములుగు లో 4, నాగర్ కర్నూల్ లో 3, నల్లగొండ 21, నిజామాబాద్ లో 5, పెద్దపల్లిలో 12, రాజన్న సిరిసిల్లాలో 8, రంగారెడ్డిలో 17, సంగారెడ్డిలో 5,సిద్దిపేట్ లో 8, సూర్యాపేట్ లో 8,వనపర్తిలో 5, వరంగల్ రూరల్ లో 5, వరంగల్ అర్బన్ లో 21, యాదాద్రి భువనగిరిలో మరో 5 కేసులు చొప్పున తేలాయి. దీంతో ప్రస్తుతం ఆక్టీవ్ కేసుల సంఖ్య 6,246కి చేరగా వీరిలో 95 శాతం మంది హోం ఐసోలేషన్ లోనే చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు.