- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నేడు, రేపు తెలంగాణలో వర్షాలు

X
దిశ, వెబ్ డెస్క్: వాతావరణ కేంద్రం ఓ ప్రకటన చేసింది. తెలంగాణలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. నేడు, రేపు రాష్ట్రంలో పలు చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని పేర్కొన్నది. అదేవిధంగా ఏపీలోనూ భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. ఛత్తీస్ గడ్, ఒడిశా ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది.
Next Story