- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేడు జనసేన ఆవిర్భావ దినోత్సవం
by Shyam |
X
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి నేటికి (మార్చి14) ఆరు సంవత్సరాలు అవుతోంది. మార్చి 10, 2014న పవన్ కళ్యాణ్ ఎన్నికల సంఘాన్ని కలిసి పార్టీ పేరు నమోదు కోసం దరఖాస్తు చేసుకోగా, 11 డిసెంబర్ 2014న ఎన్నికల సంఘం దీనిని ఆమోదించింది. ఇక మార్చి 14, 2014న జనసేన పార్టీని స్థాపిస్తున్నట్టుగా అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. హైదరాబాద్ మాదాపూర్ ప్రాంతంలోని హైటెక్ సిటీ సమీపంలో నోవాటెల్ భవనంలో ఆవిర్భావ సభ నిర్వహించిన పవన్ పార్టీ విధి విధానాలను వివరించాడు. 24 అక్టోబర్ 2017 న హైదరాబాద్ లో పార్టీ ప్రధాన కార్యాలయాన్ని స్థాపించారు.
tags;Today is the day of the birth of Janasena,Six years completed today, pawan kalyan
Advertisement
Next Story