- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కర్నాటకలో మరో 30 కొవిడ్ కేసులు
by vinod kumar |

X
బెంగళూరు: కర్నాటక రాష్ట్రంలో కొత్తగా మరో 30 నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) పాజిటివ్ కేసులు నమోదయినట్లు ఆ రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ గురువారం ప్రకటించింది. దీంతో.. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 565కు చేరింది. కొత్తగా నమోదైన 30 కేసుల్లో 14 కేసులు బెళగావిలోనే వెలుగుచూసినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కరోనా సోకిన వారిలో ట్రీట్‌మెంట్ తర్వాత 223 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 21 మంది మరణించినట్లు పేర్కొంది.
Tags: covid 19, positive, effect, lock down, cases, increase, corona virus,
Next Story