- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మండలి ఛైర్మన్‌ను కలిసిన టీఎన్జీవో నేతలు
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డిని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్, కారం రవీందర్‌రెడ్డి, పలువురు సంఘం నేతలు కలిశారు. ఈ సందర్భంగా మామిళ్ల రాజేందర్ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు సాయం చేయాలని మండలి ఛైర్మన్‌ను కోరినట్లు తెలిపారు. గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
Next Story