- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నెటిజన్లపై తిరుపతి మున్సిపాలిటీ ఫైర్
X
దిశ, ఏపీ బ్యూరో: సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారం చేసే నెటిజన్లపై తిరుపతి మున్సిపాలిటీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 29 నుంచి తిరుపతిలో మరోమారు లాక్‌డౌన్ విధించబోతున్నారంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా జరుగుతున్న ప్రచారంపై నగరపాలక కమిషనర్ పీఎస్ గిరీశ్ మండిపడ్డారు. సోషల్ మీడియా ప్రచారంలో వాస్తవం లేదని తేల్చి చెప్పారు. తప్పుడు ప్రచారంతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం సరికాదని హితవు పలికారు. సోషల్ మీడియాలో ఇలాంటి ప్రచారం చేస్తున్న వారిని గుర్తించాలని తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ రమేశ్ రెడ్డికి లేఖ రాశారు. నగరంలో మరోమారు లాక్‌డౌన్ అమలు చేసే ఆలోచన ప్రస్తుతానికి లేదని, ప్రజలే అప్రమత్తంగా ఉంటూ కరోనాను కట్టడి చేసే చర్యలు పాటించాలని ఈ సందర్భంగా సూచించారు.
Advertisement
Next Story