- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మే 31 వరకు టీటీడీ ఆర్జిత సేవలన్నీ రద్దు
by srinivas |
X
కరోనా వైరస్ నియంత్రణకు దేశవ్యాప్తంగా మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్ విధిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి సన్నిధానం కీలక నిర్ణయం తీసుకుంది. మే 3వ తేదీ వరకు శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శనాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. మే 31వ తేదీ వరకు ఆర్జిత సేవలన్నింటినీ రద్దు చేస్తున్నట్టు తెలిపింది. ఈ సేవల కోసం ఇప్పటికే బుక్ చేసుకున్న భక్తులు… వారి టికెట్ వివరాలను, బ్యాంక్ ఖాతా నంబర్, ఐఎఫ్ఎస్సీ కోడ్ ను పంపాలని సూచించింది. [email protected] కి వివరాలను పంపాలని టీటీడీ అధికారులు తెలిపారు.
Tags: ttd, tirupathi, corona effect, cancled all services
Advertisement
Next Story