- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
గెజిట్‌పై అభ్యంతరాలున్నాయి- కృష్ణా, గోదావరి బోర్డుల సమావేశంలో తెలంగాణ

X
దిశ, తెలంగాణ బ్యూరో : తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులపై బోర్డుల పరిధి ఖరారు చేస్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్‌పై అభ్యంతరాలున్నాయని తెలంగాణ ఇరిగేషన్అధికారులు పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం జలసౌధలో కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల సంయుక్త సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం రాత్రి వరకు కొనసాగింది. ఈ సందర్భంగా కేంద్రం జారీ చేసిన గెజిట్‌పై ఇరు రాష్ట్రాల అధికారులు చర్చించారు. దీనిపై అభ్యంతరాలున్నాయని, సవరణలను కేంద్రానికి పంపించాలని బోర్డుకు సూచించారు.
Next Story