- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమెరికా కీలక నిర్ణయం.. భారత్‌కు భారీ సాయం
by Shamantha N |
X
దిశ, వెబ్‌డెస్క్ : భారత్‌లో కరోనా విలయతాండవం చేస్తోంది. పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు భారత్‌కు సాయం అందించే దిశగా ఆలోచన చేస్తున్నాయి. ఇందులో భాగంగానే భారత్‌కు అమెరికా భారీ సహాయం ప్రకటించింది. 100 మిలియన్ల విలువైన వైద్య సామాగ్రిని ఇండియాకు పంపుతున్నది. వెయ్యి ఆక్సిజన్ సిలిండర్లు, మాస్కులు, ర్యాపిడ్ కిట్స్‌ను ఇండియాకు పంపేందుకు అంగీకరించింది. ఈరోజు ఈ సామగ్రి అమెరికా నుంచి ఇండియాకు రాబోతున్నాయి. వీటితో పాటుగా ఆస్ట్రాజెనకా తయారీకి కావాల్సిన ముడిపదార్ధాలను కూడా ఇండియాకు అమెరికాపంపుతోంది.
Advertisement
Next Story