- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆంటీతో అబ్బాయి ఎఫైర్.. ఆ రోజు ఇంట్లోకి వెళ్లిన అతడికి మర్చిపోలేని మెమోరీ..!!
దిశ, వెబ్‌డెస్క్ : నేటి సమాజంలో వివాహేతర సంబంధాలు సహజం అయిపోయాయి, పెళ్లైయి పెళ్లీడుకు వచ్చిన పిల్లలు ఉన్నా అక్రమ సంబంధాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు కొందరు. ఇంట్లో భార్య ఉన్న మగాళ్లు, భర్త డ్యూటీకి వెళ్లగానే భార్యలు పరాయి పొందు కోసం ఆరాటపడుతున్నారు. ఈ క్రమంలోనే 45 ఏళ్లు ఓ మహిళ 18 ఏళ్ల యువకుడితో ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకుంది. అంతేనా.. భర్త బయటకు వెళ్లగానే ఆ యువకుడితో బెడ్ రూంలో దూరిపోతుంది. ఆమె మోజులో పడిపోయిన అబ్బాయి పెళ్లి కూడా చేసుకోకుండా ‘ఆంటీ మైకం’లో తేలియాడుతున్న విషయాన్ని గమనించి తగిన ‘పెళ్లి’ చేశారు కుటుంబీకులు.
ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనం ప్రకారం.. సరిగ్గా మీసాలు కూడా రాని యువకుడు తన సమీప బంధువుల ఇంటికి తరచూ వెళ్లేవాడు. 45 ఏళ్ల వయసున్న ఆమె భర్త ఉద్యోగ విధులకు వెళ్తుంటాడు. ఈ క్రమంలో ఆ యువకుడికి, ఆంటీకి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్త డ్యూటీకి వెళ్లగానే యువకుడిని ఇంటికి రప్పించుకోని సదరు ఆంటీ రాసలీలల్లో మునిగిపోయేది. రెండు కుటుంబాల మధ్య బంధుత్వం కారణంగా వీరిద్దరి వ్యవహారంపై ఎవరికీ అనుమానం రాలేదు. దీంతో రెండు, మూడు సంవత్సరాలుగా ఆంటీ - అబ్బాయి రొమాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే యువకుడి ఇంట్లో అతడికి పెళ్లి చేయాలని ఎంత ప్రయత్నించినా ఏవో సాకులు చెబుతూ దాటవేస్తూ వస్తున్నాడు. దీంతో అనుమానం వచ్చిన కుటుంబీకులు యువకుడి కదలికలపై కన్నేసి ఆంటీతో ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకున్నట్లు గుర్తించారు. మొదట షాక్ తిన్న కుటుంబ సభ్యులు.. ఆ తర్వాత ఓ ప్లాన్ వేసి సక్సెస్ ఫుల్‌గా అమలు చేశారు.
యువకుడు యథావిధిగా ఆంటీ భర్త డ్యూటీకి వెళ్లగానే నేరుగా వెళ్లి ఆమె బెడ్ రూంలో దూరిపోయాడు. ఆ వెంటనే అబ్బాయి కుటుంబీలు వెళ్లి రాసలీలల్లో ఉన్న ఇద్దరిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వెంటనే మహిళ భర్తకు సమాచారం అందించి ఇంటికి పిలిపించారు. జరిగిన విషయం మొత్తం చెప్పి అక్రమ సంబంధం పెట్టుకున్న ఆంటీకి అబ్బాయికి పెళ్లి చేస్తామని తేల్చిచెప్పారు.మొదట తప్పించుకునే ప్రయత్నం చేసిన జంట ఆ తర్వాత నిజం ఒప్పుకున్నారు. దీంతో భర్త సమక్షంలోనే అక్కడే ఇద్దరికి పెళ్లి జరిపించారు. భార్య నమ్మకద్రోహానికి విలవిలలాడిపోయిన భర్త పిల్లలను తన వద్దే ఉంచుకోని కామపిశాచి అయిన భార్యను ఆమె ప్రియుడైన నవ వరుడితో పంపించేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.