దీపావళి తర్వాత కాలేజీలు !

by Shyam |
దీపావళి తర్వాత కాలేజీలు !
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో దీపావళి పండగ తర్వాత విశ్వ విద్యాలయాలు తెరచుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రస్తుతం కాలేజీలు, టెక్నికల్ విద్యావిభాగం కమిషనర్ నవీన్ మిట్టల్ అందుబాటులో లేనందున ఆయన వచ్చాక కాలేజీలు ఎప్పుడు తెరచుకుంటాయనేది ఓ స్పష్టత రానుంది. డిసెంబర్ నెల నుంచి హైస్కూల్స్, ఇంటర్మీడియట్ విద్యార్థులకు భౌతిక తరగతులు నిర్వహించేందుకు విద్యామండలి సిద్ధమవుతుండగా డిగ్రీ, ఇంజనీరింగ్ సిలబస్‌ను కూడా తగ్గించే ప్రతిపాదనలు ఉన్నాయి.

Advertisement

Next Story