- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
స్పీకర్ పోచారం కాన్వాయ్ ఢీ కొని వ్యక్తి మృతి
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి ఊహించని షాక్ తగిలింది. తన కాన్వాయ్ ఢీ కొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్ల కల్ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. మృతి చెందిన వ్యక్తి నరసింహా రెడ్డిగా పోలీసులు గుర్తించారు. అయితే అతివేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story