- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అప్పుకు వడ్డీ విడుదల
by Shyam |
X
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని సాగునీటిపారుదల శాఖ ప్రాజెక్టులకు తీసుకున్న అప్పుకు వడ్డీ విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని వివిధ సాగునీటి ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం నాబార్డు దగ్గర అప్పు తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ అప్పుకు వడ్డీ చెల్లించేందుకు బడ్జెట్లో రూ. 200 కోట్లు కేటాయించామని, ప్రస్తుతం అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు వడ్డీ కింద రూ. 52.75 కోట్లు చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ వడ్డీ సొమ్మును నాబార్డు ఖాతాకు బదిలీ చేసినట్లు ఉత్తర్వుల్లో వెల్లడించారు.
Advertisement
Next Story