- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
దారుణం: కోడలిపై మామ అత్యాచారం
by Sumithra |

X
దిశ, క్రైమ్ బ్యూరో: కోడలిపై మామ అత్యాచారం చేసిన ఘటన హైదరాబాద్ నగరంలో వెలుగుజూసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు హాబీబ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీకి చెందిన మామ, కోడలు బట్టల వ్యాపారం నిమిత్తం బుధవారం హైదరాబాద్‌కు వచ్చారు. బుధవారం రాత్రి నాంపల్లిలోని ఓ హోటల్‌లో రూమ్ తీసుకున్నారు. ఈ సమయంలో తన భర్త తండ్రి (మామ) అత్యాచారం చేసినట్టుగా కోడలు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు తీసుకున్న తర్వాత స్టేట్మెంట్ నిమిత్తం భరోసా సెంటర్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు హబీబ్ నగర్ ఇన్ స్పెక్టర్ పూసపాటి శివచంద్ర తెలిపారు.
Next Story