- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
స్టార్ హోటల్‌లో కీచక పర్వం.. అక్కా చెల్లెలుపై అత్యాచారం.. ఆపై నగ్న వీడియోలతో..
దిశ, వెబ్‌డెస్క్ : మధ్యప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ పరిస్థితులు బాలేక.. తన కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవాలని హోటల్‌లో పనిచేస్తున్న ఓ అమ్మాయిపై ఓ నీచుడు దారుణానికి ఒడిగట్టాడు. అంతటితో ఆగకుండా.. అక్కపై కొన్ని ఏళ్లగా అత్యాచారం చేస్తూ మైనర్ చెల్లిని కూడా వదలలేదు దుర్మార్గుడు. ఈ ఘటన మధ్య ప్రదేశ్‌లోని జబల్ పూర్‌కు చెందిన ప్రతాప్ నగర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. నగరంలోని ప్రతాప్ నగర్‌లో ఒక త్రీస్టార్ హోటల్లో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అదే హోటల్‌లో పనిచేస్తున్న అమ్మాయితో ప్రతాప్‌కు పరిచయం ఏర్పడింది. అతన్ని పూర్తిగా నమ్మిన ఆ అమ్మాయి అతను ఏది చెప్తే అది వినేది చాలా సరదాగా ఉండేది. దీంతో ఓసారి ప్రతాప్ మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్‌ను బాధితురాలు(అమ్మాయి)కి ఇచ్చాడు. మత్తులోకి వెళ్లిన తర్వాత బాధితురాలుపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వీడియోలు తీసి, ఇంటర్నెట్‌లో వైరల్ చేస్తా అని చెబుతూ నాలుగేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు.
ఇదే క్రమంలో బాధితురాలును కలవడానికి తన చెల్లి హోటల్‌కు వచ్చేది. ప్రతాప్ కళ్లు మైనర్ చెల్లిపై పడడంతో.. ఒకసారి వారిద్దరిని మాటల్లో పెట్టాడు. అన్నీ కొన్నివ్వడం, సరదాగా ఉండటం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే సరదాగా బయటకు వెళ్దామని అక్కా చెల్లెను మాటల్లో దింపి కారులో వారిద్దరినీ బయటకు తీసుకెళ్లాడు. సరైన సమయం చూసి వారికి మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చాడు. ఇద్దరు మత్తులో ఉన్నాక బాధితురాలు మైనర్‌పై అఘాయిత్యానికి పాల్పడి, అనంతరం వీడియోలు తీశాడు. వారికి మెలుకువ వచ్చాక ఆ వీడియో చూపించి మరోసారి దాడి చేశాడు. ఈ ఘటనపై బాధితురాలు, బాధితురాలి చెల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
- Tags
- madhya pradesh