- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
జూన్ 30 వరకు మీకు అవకాశం ఇచ్చారు
by Shyam |

X
దిశ, వెబ్ డెస్క్: హెచ్ సీయూ( హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ) ఓ ప్రకటన చేసింది. కరోనా దృష్ట్యా 2020-21 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు జూన్ 30 వరకు అవకాశం కల్పించింది. 132 కోర్సుల్లో ప్రవేశానికి మొత్తం 2,456 సీట్లు ఉన్నాయని వర్సటీ అధికారులు పేర్కొన్నారు.
Next Story