- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గుంతల రోడ్లు.. సైక్లింగ్ పౌరుల పాట్లు.. నెటిజన్ల ఫైర్
దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో సైక్లింగ్‌ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనికోసం కొన్ని చోట్ల రోడ్డుకు ఇరువైపులా సైక్లింగ్ ట్రాక్ ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ‘ సైకిల్ ఫర్ చేంజ్’ చాలెంజ్ లో దేశంలోని107 నగరాల్లో హైదరాబాద్ 17వ స్థానంలో నిలిచింది. అయితే, దీనిపై ప్రస్తుతం నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. బైసైకిల్ మేయర్ ఆఫ్ హైదరాబాద్ చేసిన ట్వీట్ అందరినీ ఆలోచింపజేస్తోంది.
నగరంలోని రోడ్లు గుంతలు గుంతలుగా ఉండటంతో ఓ సైకిలర్ తన సైకిల్ ని ఎత్తుకొని వెళుతున్న ఫొటోను పోస్ట్ చేశారు. గుంతల రోడ్డు కారణంగా ఆయన సైకిల్ టైర్ పూర్తిగా బెండ్ అయ్యింది. ఇలాంటి రోడ్ల వల్ల బైసైకిలర్స్ తో పాటు పాదచారులు ఇబ్బందులు పడుతున్నారంటూ మంత్రి కేటీఆర్ కి ట్వీట్ చేశారు.
Most vulnerable, weaker section on the road; as easy target for accidents and direct impacts for #CyclistsPedestrians#WeTooShareTheRoad
Will be grateful for any infrastructure or enforcement help @KTRTRS @HYDTP@CYBTRAFFIC#Nizampet#SafetyForCyclists#RecognitionOnTheRoad pic.twitter.com/36oqZV7O8B
— Bicycle Mayor of Hyderabad (@sselvan) September 29, 2021