కడప జిల్లాలో ఉద్రిక్తత.. టీడీపీలో రెండు వర్గాల ఘర్షణ

by srinivas |
కడప జిల్లాలో ఉద్రిక్తత.. టీడీపీలో రెండు వర్గాల ఘర్షణ
X

దిశ, వెబ్ డెస్క్: కడప జిల్లా(Kadapa District) వేముల మండలం(Vemula Mandal)లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ(Tdp)లో ఆధిపత్య పోరు ఒక్కసారిగా బయటపడింది. గ్రావెల్ రోడ్డు(Gravel road) విషయంలో మైసూరారెడ్డి(Mysore Reddy), టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పార్థసారథి(TDP State Vice President Parthasarathy) మధ్య గొడవ జరిగింది. ఎన్జీఆర్ఎస్ ద్వారా మైసూరా రెడ్డి రోడ్డు పనులు పొందారు. ఈ పనుల విషయంలో ఇద్దరు నేతలు గొడవకు దిగారు. పరస్పరం రెండు వర్షాల మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. రెండు వర్గాల చెదరగొట్టారు. అయినా గుమిగూడటంతో పులివెందుల డీఎస్పీ గన్‌తో బెదిరించారు. దీంతో వివాదం సర్దుమనిణింది. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణ నెలకొంది.

Next Story

Most Viewed