దేశం అనుభవజ్ఞుడైన నాయకుడిని కోల్పోయింది

దిశ, వెబ్‌డెస్క్: ప్రణబ్ ముఖర్జీ మరణం పట్ల కేంద్రమంత్రి నిర్మాలా సీతారామన్ విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె సంతాప సందేశాన్ని ట్వీట్టర్ వేధికగా ప్రకటించారు. ‘మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూసిన విషయం విన్నందుకు బాధగా ఉంది. ప్రణబ్ ముఖర్జీ దశాబ్దాలుగా, అతను దేశానికి వివిధ హోదాల్లో సేవ చేశాడు. దేశం అతని తెలివైన సలహాల నుండి ప్రయోజనం పొందింది. భారతదేశం అనుభవజ్ఞుడైన నాయకుడిని కోల్పోయింది’అని సంతాపం తెలిపారు.

Advertisement