మద్యం సేవిస్తూ పట్టుబడ్డ అధికారులు

by Sridhar Babu |
మద్యం సేవిస్తూ పట్టుబడ్డ అధికారులు
X

మద్యం సేవిస్తూ పట్టుబడ్డ అధికారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా మధిరలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మధిరలోని రెవెన్యూ గెస్ట్‌హౌజ్‌లో అధికారులు మద్యం సేవిస్తూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికారు. పట్టుబడ్డ వారిలో తహసీల్దార్ సైదులు, సబ్‌జైలర్ ప్రభాకర్ రెడ్డి, మాటూరి పీహెచ్‌సీ వైద్యులు శ్రీనివాస్, ఈవో‌ఆర్డీ రాజారావులు ఉన్నారు. వీరిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Tags : police, officers, drinking alcohol, khammam, madira,Revenue guest house

Next Story

Most Viewed