- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పొలం పనుల్లో తల్లిదండ్రులు.. బావిలో పడి కొడుకు మృతి
by Aamani |
X
దిశ, కుబీర్: ప్రమాదవశాత్తు బావిలో పడి బాలుడు మృతి చెందిన విషాద సంఘటన కుబీర్ మండలం డోడర్ణ తండాలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. డోడర్ణ తండాకు చెందిన చౌహాన్ శ్యామ్ రావు, సంగీత దంపతుల కుమారుడు లఖన్(6). మంగళవారం కొడుకుని తీసుకుని వ్యవసాయ పనులకు వెళ్లారు. ఈ క్రమంలో భార్యాభర్తలు ఇద్దరూ పొలం పనుల్లో నిమగ్నమై ఉండగా.. లకన్ ఆడుకుంటూ వెళ్లి బావిలో పడి అక్కడిక్కడే మృతి చెందాడు. ఆడుకుంటూ వెళ్లిన బాబు ఎంతకీ తిరిగిరాకపోవడంతో గాలించిన తల్లిదండ్రులు.. వ్యవసాయ బావిలో విగతజీవిగా మారిన కొడుకును చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు.
Advertisement
Next Story