లోట‌స్‌పాండ్‌లో మృతదేహం కలకలం

by Anukaran |
లోట‌స్‌పాండ్‌లో మృతదేహం కలకలం
X

దిశ, వెబ్ డెస్క్: లోటస్ పాండ్ లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. మృతదేహాన్ని బయటికి తీసేందుకుబంజారాహిల్స్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. హత్యా? ఆత్మహత్య? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. మరణించిన వ్యక్తి ఒంటిపై టీషర్ట్, ట్రాక్ ప్యాంట్ ధరించి ఉండటంతో వాకింగ్ కోసం వచ్చిన వ్యక్తిగా అనుమానిస్తున్నారు. మృతుడి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు.

Advertisement
Next Story

Most Viewed