- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాలాపూర్ యువకుడి సాహసం.. గత రికార్డు బద్దలు
X
దిశ, జల్‌పల్లి: కాశ్మీర్‌నుంచి కన్యాకుమారి వరకు 3500 కిలోమీటర్ల పాదయాత్రను కేవలం 75 రోజుల్లోనే పూర్తిచేసి బాలాపూర్ యువకుడు రికార్డు సృష్టించాడు. గతంలో ఓ మహిళ 85 రోజుల్లో ఈ యాత్ర చేసి సృష్టించిన రికార్డును బాలాపూర్‌కు చెందిన ముచింతల సాయి రాజ్వం శీకర్ బద్దలు కొట్టాడు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 75 రోజుల్లో కాశ్మీర్టు కన్యాకుమారి వరకు 3500 కిలోమీటర్ల పాదయాత్రకు గత సెప్టెంబర్16వ తేదీన కాశ్మీర్శ్రీనగర్నుంచి శ్రీకారం చుట్టాడు. 22 ఏళ్ల వయసులో సాహసోపేత నిర్ణయం తీసుకుని 75 రోజుల్లోనే లక్ష్యాన్ని పూర్తి చేసి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌కు చెందిన పద్మావతి, సుధాకర్దంపతుల కుమారుడు, పర్వతారోహకుడు ముచింతల సాయిరాజ్వంశీకర్ బీబీఎం వరకు చదివాడు.
Advertisement
Next Story