నా ఉద్దేశ్యం అదే..

by Shyam |
నా ఉద్దేశ్యం అదే..
X

దిశ, వెబ్ డెస్క్: మర్డర్ సినిమాకు హై కోర్టు అనుమతి ఇవ్వడంపై దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. తన సినిమాకు హైకోర్టు అనుమతి ఇవ్వడం సంతోష కరంగా ఉందని డైరెక్టర్ రాంగోపాల్ వర్మ అన్నారు. రియల్ లైఫ్ ఘటనలు చాలా జరుగుతాయని అన్నారు. అన్నింటి ఆధారంగానే ఈ సినిమాను తీశామని తెలిపారు. ఇది ఎవరినీ ఉద్దేశించి తీసిన సినిమా కాదని వెల్లడించారు. ఎవరినీ కించపరచాలనే ఉద్దేశ్యం తనకు లేదని ఆయన తెలిపారు. సమాజం ఎటుపోతోందని చూపించడమే నా ఉద్దేశ్యమని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed