- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మెజిస్ట్రేట్ ఎదుట బాధితురాలి వాంగ్మూలం
by Shyam |
X
దిశ, క్రైమ్‌బ్యూరో: తనపై 139మంది అత్యాచారం చేశారని పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసి, తర్వాత 36మంది అంటూ యువతి మీడియాకు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు అధిరికాగా ఉన్న ఏసీపీ శ్రీదేవి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి బాధితురాలి స్టేట్మెంట్‌ను రికార్డు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా బుధవారం నాంపల్లి కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి బాధితురాలి వాంగ్మూలాన్ని రికార్డు చేశారు.
Advertisement
Next Story