- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఢిల్లీలో ఉగ్రవాది… అరెస్ట్
by Anukaran |

X
దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ పోలీసులు ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేశారు. దౌలాకువా వద్ద ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం మేరకు ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు శుక్రవారం రాత్రి నుంచి సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో కాల్పులు జరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో ఐసిస్ ఉగ్రవాదిని అరెస్ట్ చేశారు. అతడి నుంచి ఒక గన్, రెండు ఐఈడీ బాంబులను స్వాధీనం చేసుకున్నారని తెలిసింది. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story