కర్నూలులో ఉద్రిక్తత

by srinivas |

దిశ, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లాలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పెద్దకడబూరు మండలం హనుమాపురంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, టీడీపీ నేత తిక్కారెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ నెలకొన్నది. ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. వేటకొడవళ్లతో పరస్పరం దాడులకు దిగారు. దీంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలో ప్రస్తుతం ఆ గ్రామంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది.

Advertisement

Next Story

Most Viewed