- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యువకుల దౌర్జన్యం.. గొంతుకోసి ఒకరి హత్య
by Anukaran |
X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం నర్సింగపేటలో దారుణం చోటుచేసుకుంది. కొందరు యువకులు స్థానికంగా వీరంగం సృష్టించడంతో అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఒకరి గొంతుకోసి దారుణంగా హతమార్చారు. మరో వ్యక్తిపై కత్తితో దాడికి పాల్పడ్డారు. అంతేకాకుండా ఇద్దరు మహిళలపై కర్రలతో దాడి చేశారు.
ఈ అల్లర్లలో మొత్తంగా 10మందికి పైగా దుండగులు ఉన్నట్లు మణ్యం ప్రజలు చెబుతున్నారు. వారంతా భయాందోళనకు గురై పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న సిబ్బంది స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
Advertisement
Next Story