- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రుద్రారంలో ఆలయం హుండీ లెక్కింపు..!
by Shyam |
X
దిశ, పటాన్‌చెరు:
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండల పరిధిలోని రుద్రారంలో స్వయంభుగా వెలసిన గణేష్ గడ్డ దేవాలయంలో హుండీ లెక్కింపు జరిగింది. దేవాదాయ శాఖ, సంగారెడ్డి డివిజన్ ఇన్స్పెక్టర్ ఇందిరా పర్యవేక్షణలో మంగళవారం హుండీ లెక్కింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది మల్లికార్జున్, ఈశ్వర్, అర్చకులు, తదితరులు పాల్గొన్నారు. గణేశ్ ఉత్సవాలతో కలిపి హుండీ ఆదాయం రూ. 6,16,721 వచ్చిందని ఆలయ కమిటీ చైర్మన్ నర్సింహారెడ్డి, ఆలయ ఈవో మోహన్ రెడ్డిలు తెలిపారు.
Advertisement
Next Story