- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bigg Boss Telugu 8: ఈ వారం నామినేషన్స్ లో ఎంతమంది ఉన్నారో తెలిస్తే షాకవ్వాల్సిందే
దిశ, వెబ్ డెస్క్ : బిగ్ బాస్ సీజన్ 8 అంతా కొత్తగా ఉంది. అసలు ఎవరూ ఊహించని విధంగా ఎన్నో ట్విస్ట్ లు ఉన్నాయి. ఇంత వరకు బిగ్ బాస్ హిస్టరీలోనే ఇన్ని వైల్డ్ కార్డు ఎంట్రీలు లేవు. ఈ సీజన్ ఒకేసారి ఇంత మంది హౌస్ లోకి రావడంతో అనేక అనుమానాలు వస్తున్నాయి. ఇప్పటికే ఆరువారాలు పూర్తి చేసుకుని ఏడో వారంలోకి అడుగు పెట్టింది. అయితే, ఇప్పటివరకు ఏడుగురు బిగ్ బాస్ ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యారు.
ఈ వారం నామినేషన్స్ సోమ, మంగళవారం ఎపిసోడ్స్ లో రసవత్తరంగా సాగాయి. బిగ్ బాస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని రెండు టీమ్స్ గా వేరు చేసి కొత్తగా ఆడిస్తున్నారు. ఇక నామినేషన్స్ అంటే తెలిసిందే కదా.. ఒకరినొకరు తిట్టుకోవడం, అరుచుకోవడం ఇలా అన్ని ఉంటాయి. అయితే,ఈ సారి నామినేషన్స్ లో నబిల్, పృథ్వీ, ప్రేరణ.. వీళ్లు ఓవర్ గా రియాక్ట్ అయి గొడవలు పెట్టుకున్నారు.
మొత్తంగా ఈ వారం ప్రేరణ, హరితేజ, నిఖిల్, పృథ్వీ, యష్మి, గౌతమ్, తేజ, నబీల్, నాగ్ మణికంఠ.. ఇలా తొమ్మిది మంది నామినేషన్స్ లో ఉన్నారు. ఎనిమిదోవ వారం వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.